ఓ వైపు సీఎం ప్రమాణ స్వీకారం... మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఆస్తులు సీజ్...!

128

తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ గేమ్ మొదలైంది నిజామాబాద్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్న జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుండి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజునే తెలంగాణ ఆర్టీసీ అధికారులు నోటీసులను జారీ చేశారు. జీవన్ రెడ్డి ఆర్టీసీకి 8 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లుగా నోటీసుల్లో ఉంది.

అందుకు గాను తన ఆస్తులను సీజ్ చేస్తున్నట్లుగా షాపింగ్ కాంప్లెక్స్ లలో అధికారులు నోటీసులను జారీ చేస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. బకాయిలు చెల్లించకపోతే తెలంగాణ ఆర్టీసీ అధికారులు తన ఆస్తులను జప్తు చేస్తామని నోటీసులలో పేర్కొన్నారు. ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎలా స్పందిస్తారోన్నది ఆసక్తికరంగా మారింది. 

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top