త‌ల్లైనా కూడా కాజ‌ల్‌ను ప‌క్క‌లోకి రమ్మంటున్న డైరెక్టర్...

60

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అనే విషయం మనందరికీ తెలిసిందే. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స్టార్ హీరోయిన్‌గా ఎద‌గాలి అంటే కొందరు డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి కమిట్మెంట్ ఇవ్వాలి అన్న విషయం అందరికీ తెలిసిందే. కళ్ళు మూసుకుని కొంతసేపు ఓపిక పడితే వాళ్ళ కమిట్మెంట్ పూర్తయిపోతుంది. అయితే ఇక్క‌డ యంగ్ హీరోయిన్లు మ‌త్ర‌మే కాకుండా పెళ్లయిపోయి పిల్లలు ఉన్న ఆంటీలను కూడా కమిట్మెంట్ అడుగుతారట.

ఆ పార్ట్ కరెక్ట్ గా ఉందో లేదో చూస్తా అన్న డైరెక్టర్... ఆమని షాకింగ్ కామెంట్స్...

ఇలాంటి మగాళ్లు ఇండస్ట్రీలో చాలామంది ఉంటారు అంటున్నారు కాస్టింగ్ కౌచ్ కి బ‌రిన ప‌డిన వారు. అయితే కాజల్ అగర్వాల్ కూడా కాస్టింగ్ కోచ్ కి బలైందట. ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే కాజల్ ను పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా కాస్టింగ్ కోచ్ తో డైరెక్టర్లు బాధ పెడుతున్నారట. సినిమాలో ఎలాంటి పాత్రలు కావాలన్నా అలాంటి పనులు చేస్తేనే ఇస్తామని టార్చర్ పెడుతున్నారట.

దీంతో కాజల్ ఫ్యాన్స్ కోపంతో కామెంట్ చేస్తున్నారు. అంతే కాకుండా ఒక బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఈమెను కాస్టింగ్ కౌచ్ అడుగుతారా… కడుపుకి తినేది అన్నమేనా అంటూ ఒక రేంజ్ లో రియాక్ట్ అవుతున్నారు కాజల్ ఫ్యాన్స్. మరి కొంతమంది వాళ్లకి ఎవరు ఎదురు తిరగరా అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top