నాగచైతన్య విడాకులకు కారణమేంటో చెప్పిన నాగార్జున

138

సమంత-నాగచైతన్య టాలీవుడ్ ఇండస్ట్రీలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ జంటగా పేరు తెచ్చుకున్నారు. ‘ఏమాయ చేసావే’ సినిమాతో వీరిద్దరు ప్రేమలో పడి ఈ తర్వాత పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. కానీ కొద్ది కాలానికే ఏవో కారణాలతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక అప్పటి నుంచి వీళ్లు మళ్లీ కలవాలని చాలామంది అభిమానులతో పాటు అక్కినేని ఫ్యామిలీ కూడా కోరుకుంటుంది. అయితే వీరు విడాకులు తీసుకోవడానికి కారణం సామ్ ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్‌సిరీస్‌లో నటించడమే అని ఇటీవల వార్తలు పుకార్లు జోరందుకున్నాయి. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య దీనిపై క్లారిటీ ఇచ్చారు. అలాంటిదేమీ లేదని ఆ వెబ్ సిరీస్ తనకు ఎంతో ఇష్టమని కూడా తెలిపాడు.

ఇదిలా ఉంటే.. తాజాగా, నాగార్జున సన్నిహితుల దగ్గర సామ్-చై విడాకులకు కారణం ఓ సినిమా అని చెప్పి బాధపడినట్లు వార్త వైరల్ అవుతోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన జానూ సినిమా తెలుగులో సమంత, శర్వానంద్ కాంబినేషన్‌లో వచ్చింది. ఇక ఈ మూవీ ఆఫర్ వచ్చినప్పుడు నాగచైతన్య ఇందులో నటించకు అని సమంతకు చెప్పాడట. కానీ ఆమె ఎంత చెప్పినా వినకుండా నటించడం వల్లే భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. అవి కాస్త రోజురోజుకు పెరుగుతూ చివరికి విడాకులు తీసుకోవాలని అనేవరకు వచ్చాయని నాగార్జున సన్నిహితుల దగ్గర చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నారని తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ వార్త మాత్రం

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top