కొడుకు వయసున్న హీరోతో సహజీవనం చేస్తున్న సురేఖ వాణి..!

150

టాలీవుడ్ నటి సురేఖ వాణి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించింది. అత్త, అక్క, వదిన, పిన్ని, అమ్మ, భార్య వంటి పాత్రల్లో నటించి ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరమైంది. కానీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పొట్టి పొట్టి డ్రెస్‌లు ధరించి రచ్చ చేస్తోంది.

Also Read - విడాకులు లేకుండానే సింగర్ కి రెండో పెళ్లి

తాజాగా, సురేఖ వాణి ఓ యంగ్ హీరోతో ఎఫైర్ నడిపిస్తోందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆ నటుడు కొన్ని రోజులు అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలాంటి హీరోతో సురేఖ వాణి పార్టీలకు తిరుగుతుందట. అంతేకాకుండా ఆమె ఇంటికి ఆ హీరో అప్పుడప్పుడు వస్తున్నాడని రూమర్స్ జోరందుకున్నాయి.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top