హీరో విజయ్‌కాంత్ హఠాన్మరణం కన్నీటితో స్పందించిన ఆయన భార్య

147

తమిళ సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ గత కొన్ని రోజుల క్రితం అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన.. గత 10 రోజులుగా చైన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే కొంత మంది ఆయన చనిపోయినట్లు సోషల్ మీడియా వేధికగా ప్రచారం చేస్తున్నారు.

 తల్లితో వివాహేతర సంబంధం.. కూతురినిచ్చి పెళ్లి చేయాలని డిమాండ్‌

అయితే సోషల్ మీడియాలో జరగుతున్న తప్పుడు ప్రచారంపై విజయ్ కాంత్ భార్య కన్నీరు పెట్టుకున్నారు. ఈ రూమర్స్‌పై స్పందించిన ఆమె కన్నీటిపర్యంతం అవుతూ ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘కెప్టెన్ విజయ్ బాగున్నారు. ఆయన చనిపోయాడని వస్తున్న తప్పుడు వార్తలు నమ్మొద్దు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.. త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుని బయటకు వస్తారని’ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top